ఆపదలో స్పందించిన రాయికల్ ఎస్సై ఆరోగ్యం

0
169

రాయికల్ : మండలంలోని ఒడ్డాలింగపూర్ గ్రామంలో  ఆదివారం గూడ నరేష్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బైక్ పై నుoడి పడిపోవడం గమనించిన గ్రామస్తులు 108 వాహనానికి కాల్ చెయ్యగా అంబులెన్స్ రాకపోవడంతో గ్రామస్తులు రాయికల్ ఎస్.ఐ ఆరోగ్యంకు సమాచారం అందించగా తక్షణమే స్పందించ ఎస్.ఐ పోలీస్ వాహనంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.అత్యవసర సమయంలో వెంటనే స్పందించిన ఎస్.ఐని పలువురు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here