ఆకలి తీర్చుతున్న మహమ్మద్ ఇమ్రాన్

0
177

రాయికల్ టౌన్ తాజా కబురు:పట్టణానికి చెందిన చిరు వ్యాపారి మహమ్మద్ ఇమ్రాన్ గత 45 రోజులుగా నిర్విరామంగా నిరుపేద వలస కార్మిక కుటుంబాలకు, రోడ్లపై ఉండే మానసిక రోగులకు ప్రతిరోజు 50 నుండి 60 మంది ఆకలి తీర్చుతూ అన్న దానం చేస్తున్నాడు. అభాగ్యుల ఆకలి తీర్చూతున్న ఇమ్రాన్ ను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు చేతనైనంత సహాయం చేస్తూన్నాని దాతలు సహకరిస్తే మరింత మంది పేదల ఆకలి తీర్చవచ్చని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here