అల్లీపూర్ లో నాటుసారా స్వాధీనం

0
91

రాయికల్ తాజా కబురు: మండలంలోని అల్లీపూర్ గ్రామంలో నాటు సారా అమ్ముతున్నారనే సమాచారం మేరకు జగిత్యాలఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సి.ఐ ఎస్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించగా గ్రామానికి చెందిన ఎర్ర వేణి బక్కయ్య నుండి 9 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here