అత్యవసర సేవలకు రాయికల్ లో హెల్ప్ లైన్ ప్రారంభం

0
121

తాజా కబురు రాయికల్ టౌన్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరియు రాబోయే మూడు రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల మేరకు పట్టణ స్థాయిలో అనుకోని సంఘటనలు ఎదురైతే అత్యవసర సేవలకోసం అనగా పారిశుధ్యం, నీటి సరఫరా వీధి దీపాల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం నుండి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 8096915981, మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 7680044787, సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు 9848564984 నెంబర్లలో సంప్రదించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here