అడవీ భూమిని ఆక్రమిస్తున్నార…?

0
142

రాయికల్ తాజా కబురు: రాయికల్ మండలంలోని తాట్లవాయి, కైరిగూడెం, కట్కాపూర్,ధర్మాజిపేట్ శివారులో అటవీ భూములను ఆక్రమించి వ్యవసాయ బావులు తవ్వడంతో పాటుచ చదునుచేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై అధికారులకు కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అటవీభూముల రక్షణకు గతంలో ఏర్పాటు చేసిన హద్దులనుతొలగించారని అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here