అంత్యక్రియలు జరిపిన భాజపా,విశ్వహిందు పరిషత్, హిందూ వాహిని నాయకులు

0
165

కోరుట్ల తాజా కబురు: పట్టణంలోని గోదాం కాలనిలో ఓ వృద్ధురాలు కరోనా మహమ్మారి వ్యాధి బారిన పడి గురువారం మరణించగా ఆమె కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్న విషయాన్ని స్థానికులు పట్టణంలోని సీనియర్ పాత్రికేయులు శికారి రామకృష్ణ, జగిత్యాల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఇందూరి సత్యం దృష్టికి తీసుకురాగా అర్దరాత్రి స్థానిక స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించి మానవవీతను చాటారు. వారితో పాటుగా భాజపా పట్టణ ప్రధాన కార్యదర్శి సుదవేనీ మహేష్,విశ్వహిందూపరిషత్,భజరంగ్దళ్,ఏబీవీపీ, హిందూవాహిని నాయకులు మాసం ప్రసాద్,పోతు గంటి శ్రీనివాస్, చిరుమల్ల ధనుంజయ్, గుజ్జేటి రాజేందర్,కౌన్సిలర్ మడవేని నరేష్,మైనార్టీ మొర్చా అధ్యక్షులు ఫాహీం పాషా, సాయిచంద్ ఠాకూర్, ప్రవీణ్ సింగ్, కటకం వినయ్, వడ్లకొండ శ్రీనివాస్, కంటం రమణ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here