హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించిన భాజపా నాయకులు

0
24

తాజా కబురు జగిత్యాల: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామానికి చెందిన బొంతల నర్సమ్మ (59) గురువారం ఉదయం కరోనా చికిత్స పొందుతూ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించగా దహన సంస్కారాలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బీజేవైఎం అధ్యక్షులు రాజనాల మధుకుమార్ కు సమాచారం అందిచడంతో,రాయికల్ భాజపా పట్టణ కార్యదర్శి సామల్ల సతీష్,బీజేవైఎం ఉపాధ్యక్షులు గుడికందుల ప్రదీప్హిం దూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.ఆపద కాలంలో అంత్యక్రియలు నిర్వహించిన వీరిని ఐ కేర్ ఫౌండేషన్ వ్యస్థాపకులు నాగిరెడ్డి రఘుపతి అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here