ప్లేట్ లెట్స్ దానం చేసిన అందే రంజిత్ కుమార్

0
142
Ande Ranjith Raikal


తాజా కబురు జగిత్యాల:: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన పొన్నం లతిక(26) కు ప్లేట్ లెట్స్ తగ్గిపోయాయని పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యులు నిర్దారించడంతో చికిత్స నిమిత్తం “ఓ”పాజిటివ్ ప్లేట్ లెట్స్ అవసరమని తెలుపగా రాయికల్ పట్టణానికి చెందిన అందే రంజిత్ కుమార్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి ఆ మహిళకి అత్యవసర సమయంలో ప్లేట్ లెట్స్ దానం చేసి ప్రాణ దాతలుగా నిలిచాడు. ఈ సంధర్బంగా రంజిత్ ను ఐ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగిరెడ్డి రఘుపతి తో పాటుగా పలువురు నాయకులు, పాత్రికేయులు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here