లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడవద్దు

0
2

రాజన్న సిరిసిల్ల తాజా కబురు:రాజన్న సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణ మైన రెండు పడక గదుల గృహ సముదాయం వార్డుల వారీగా సభలు నిర్వహించి అసలైన లబ్ధి దారులను ఎంపిక చేయాలని ఎటు వంటి అవకతవకలకు పాల్పడవ ద్దని ఆర్డీవో ఇంచార్జి డిఆర్ఓ శ్రీనివాస్ శనివారం నాడు జిల్లా కలెక్టరే ట్ డిఆర్ఓ ఛాంబర్లో మున్సిపల్ కు సంబంధించిన వార్డు కౌన్సిలర్ ల తో సంబంధిత రెండు పడక గదుల అధికారులతో ఆయన సందర్శిం చారు ఈ సందర్భంగా మాట్లాడు తూ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39 వార్డులకు 2052 గృహంలో నాలుగు విడతలుగా మంజూరు చేయడమైనది మండపేట సైడు 1260 పెద్దూరు 516 శాంతినగర్ 204 రగడ 72 గృహాలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ గృహమునకు కు 27 మంది ప్రత్యేక అధికారులను నియమించడం జరి గిందని వార్డుల వారీగా దరఖాస్తు లను పరిశీలించి తొందరగా విచార ణ జరిపి వారం లోపల సర్వే చేసి అసలైన లబ్ధిదారులకు ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన అన్నారు. సంబంధిత లబ్ధిదారులను మున్సి పల్ కమిషనర్ ఆధార్ నెంబర్తో వెరిఫై చేసి వారికి సంబంధించిన గృహములలో కేటాయించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య సీఈవో గౌతమ్ రెడ్డి డి పి ఓ రవీం దర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here