కోరుట్ల బంజారానగర్ లో “శిత్ల భవాని పండుగ”

0
51

జగిత్యాల తాజా కబురు: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బంజారా గిరిజనుల ప్రకృతి పండుగైన “శిత్ల భవాని పండుగ”లో భాగంగా కోరుట్ల లోని బంజారా నగర్ లో గిరిజన వాసులు మంగళవారం ఈ పండగను కుటుంబ సభ్యులతో,బంధు మిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు.ఆషాడ మాసంలో వచ్చే ఇట్టి పండగను పాడి పంటలు, పశువులు ఆరోగ్యంగా ప్రజలు అందరూ అష్ట ఐశ్వర్యలతో,సుఖసంతోషాలతో ఉండాలని ఆ సిత్లా భవాని అమ్మవార్లను బంజారాలు వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో జి. పి.సింగ్ నాయక్,బాలు నాయక్,సజ్జ నాయక్,రాజు నాయక్,జిజి నాయక్,రమేష్ నాయక్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here