జగిత్యాల చిన్నారి జోబియా వైద్యానికి అరవింద్ ఫర్ అజ్ అండగా నిలిచింది

0
24

తాజా కబురు జగిత్యాల: Arvind Dharmapuri Foundation Case Files : Case No: 153

Baby ZOBIA ERUM
Age : 7 yrs 5Months
Father : MD Abdul Hamid
Place : Jagtial
Diagnosis/Surgery: Liver Transplantation
Foundation’s Contribution : ₹2,00,000

జగిత్యాలకు చెందిన ఈ చిన్నారికి సంక్లిష్టమైన కాలేయ మార్పిడి జరిగింది. తండ్రి డయాబెటిక్‌ అవడం వలన, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా దానం చేయలేకపోయాడు..మార్పిడి అత్యవసరం అవడం వల్ల, బ్లడ్ గ్రూప్ లు వేరైనా తల్లి తన కాలేయాన్ని దానం చేసింది. శస్త్రచికిత్స అనంతర సంరక్షణ కూడా దాత మరియు గ్రహీత యొక్క బ్లడ్ గ్రూప్ లు వేరు అవడం వలన తలెత్తే రోగనిరోధక శక్తి సమస్యల కారణంగా సంక్లిష్టతతో కూడుకుంది.పాప చికిత్స కోసం ADF ₹2,00,000ని అందించింది మరియు ఇతర సంస్థలతో సమన్వయపరిచి 20 లక్షలు సమకూర్చగలిగాం.ఈ పూర్తి చిత్సకు దాదాపు 40 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇంకో వారంలో పాప కోలుకొని డిశ్చార్జ్ అవ్వొచ్చని వైద్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here