కలెక్టరేట్ ముందు విలేకరుల నిరసన

0
16

హనుమకొండ తాజా కబురు: రాజ్ న్యూస్ ఛానల్ పై హుజూరాబాద్ నియోజకవర్గం లో ఆదివారం జరిగిన దాడిని ఖండిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి వరంగల్ కలెక్టరేట్ ముందు సోమవారం వరంగల్ జర్నలిస్టులు తమ నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి పై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here