రాయికల్ లో ఆటోలతో ర్యాలీ

0
30

జగిత్యాల తాజా కబురు: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలో పెరిగిన డీజిల్ ధరలకు నిరసనగా సోమవారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ నుండి అంగడి బజర్,శివాజీ విగ్రహం వద్ద నుండి తహశీల్ధార్ కార్యాలయం వరకు డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్లు నినాదాలు చేస్తూ నిరసన చేప్పట్టి తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ నిరసనలో ఆటో యూనియన్ అధ్యక్షులు సామల్ల ప్రసాద్, ఉపాధ్యక్షులు గోపాల్, సభ్యులు మాడిశెట్టి కిషోర్,మెషిన్,అజ్జు,రవి,జాకీర్,జామీల్,లింగం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here