అ.ని.శా వలలో తహశీల్దార్ సునీత

0
116

జయశంకర్ భూపాలపల్లి తాజా కబురు: కాటారం తహశీల్దార్ సునీతను 2 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. కొత్తపల్లికి చెందిన ఐత హరికృష్ణ కొత్తపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబరు 3 లో భూమికి ఆన్లైన్ చేసి పట్టా పాస్ బుక్కుల కోసం 3 లక్షలు డిమాండ్ చేయగా 2 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here