ఆ చిన్నారి ఆవేదన అరణ్య రోదన,మలవిసర్జన ద్వారం లేక నరకయాతన,ఆపరేషన్ సాయంకోసం తల్లిదండ్రుల ఎదురుచూపు..

0
140
tajakaburu
tajakaburu

మానవీయ కథనం: (జర్నలిస్టు నాగిరెడ్డి రఘుపతిరెడ్డి)

తాజాకబురు జగిత్యాల : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాజలింగంపేట గ్రామానికి చెందిన సుంకపాక నాగారాజు,వనితలకు గత కొంతకాలం క్రితం ఆడపిల్ల పుట్టింది, ఇంటిలోకి మహాలక్ష్మి వచ్చిందని ఆనందపడ్డారు ఆ తల్లిదండ్రులు,కానీ వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు,పాప అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆసుపత్రి కి తీసుకెళ్లారు,పరీక్షలు జరిపిన వైద్యులు ఆ పాపకు మల విజర్జన ద్వారం లేదని తెలిపారు,ఆపరేషన్ చెయ్యాలంటే రెండు లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు,అలాగే పాపకు రెండు లక్షల ఖర్చుపెట్టి ఆపరేషన్ చేపించారు కానీ పాపకు సమస్య మాత్రం పరిస్కారం కాలేదు,ఇంకో ఆపరేషన్ చెయ్యాలని దానికి మరో నాలుగు లక్షల ఖర్చు అవుతుంది అని వైద్యులు తెలిపారు,అసలే నిరుపేద కుటుంబం రోజువారి పని చేస్తేగాని ఇళ్లు గడవదు,అలాంటి పరిస్థితుల్లో నాలుగులక్షలతో కూతురు కు ఆపరేషన్ చేయించలేని పరిస్థితిలో శ్రీహిత తండ్రి ఉన్నాడు,అరుదుగా వచ్చే ఈ విచిత్రమైన వ్యాధి నుండి పాపను కాపాడాలంటే ఆపరేషన్ మాత్రమె మార్గమని వైద్యులు తెలిపారు కానీ వాళ్లవద్ద చిల్లిగవ్వలేక నానా ఇబ్బందులు పడుతున్నారు,మనసున్న మారాజులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు,వారికి ఆర్థిక సాయం చెయ్యాలనకునెవారు …

సుంకాపాక వనిత.

A/C.204122010002066.

బ్యాంక్ పెరు. కరీంనగర్ కోపరేటివ్ బ్యాంక్.

బ్రాంచ్ నేమ్: కథలాపూర్

IFC cod. TSAB0020041

Ph pey.7207482536.Sunkapaka nagaraj

ఈ అడ్రస్, బ్యాంక్ అకౌంట్ కు మీ సాయం చెయ్యండి, ఓ చిన్నారిని కాపాడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here