తాజా కబురు జగిత్యాల క్రైమ్: గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛందోలి గ్రామ శివారులో సోమవారం సాయంత్రం డబ్బులు పెట్టి కోడి పందెములు ఆట ఆడుతున్నారానె సమాచారం మేరకు గొల్లపల్లి ఎస్.ఐ జీవన్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకోగా 14 మoది కోడి పందాలు ఆడుతుండగా అదుపులోకి తీసుకొను సమయంలో 14 మందిలో 5 గురు పారిపోవడం జరిగిందని వారి నుండి 18 వేల 570 రూపాయల నగదు,4 కోళ్లును స్వాధీన పరుచుకొని పందెము ఆటగాళ్ల ను అదుపులోకి తీసుకుని ఎనిమాల్స్ ఆక్ట్,గేమింగ్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.
Latest article
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...
రాయికల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జోహార్ బాబా జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి...
విదేశీ జర్నలిస్టులు ముత్యంపేటకు ఎందుకు వచ్చారు… ?
గల్ఫ్ వలసలపై అధ్యయనం కోసం జగిత్యాల జిల్లాను సందర్శించిన విదేశీ జర్నలిస్టులు
తాజా కబురు డెస్క్: గల్ఫ్ వలస కార్మికుల ఆర్ధిక, సామాజిక జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు విదేశీ జర్నలిస్టులు...