కోరుట్ల తాజా కబురు: పల్లె ప్రగతి పనుల పరిశీలనలో భాగంగా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామాన్ని బుధవారం జిల్లా నాణ్యత ప్రమాణాల అధికారి ఆర్.ఎస్.వి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేసారు.రోడ్లు,మురికి కాలువలు, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్, రేషన్ షాప్, మార్కెట్,డంపింగ్ యార్డ్, కంపోస్ట్ షెడ్, పల్లెప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్, హోమ్ స్టెడ్ మొక్కలు, గ్రామ పంచాయితీ రికార్డు లను, నర్సరీ రికార్డులను క్షున్నంగా తనిఖీ చేసి స్థానిక అధికారులకు పలు సూచనలు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ లక్ష్మయ్య, కార్యదర్శి నరేష్, ఎం.పీ.పీ తోట నారాయణ, సర్పంచ్ తోట శారద, తదితరులు పాల్గొన్నారు.
Latest article
కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్...
జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్...
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...