1500 లీటర్ల కల్తీ కల్లు పట్టివేత

0
229

జగిత్యాల తాజా కబురు: పట్టణంలోని మోతె రహదారి లో రమేష్ గౌడ్ అనే వ్యక్తి ఇంట్లో కల్తీ కల్లు తయారు చేస్తున్నారన సమాచారం మేరకు CCS సి.ఐ ఆరిఫ్ అలీ ఖాన్ సిబ్బంది తో కలిసి తనిఖీ నిర్వహించగా సుమారు 1500 లీటర్ల కల్తీ కల్లును సీజ్ చేసి తదుపరి విచారణ నిమిత్తం జగిత్యాల పట్టణ పోలీసులకు అప్పగించడం జరిగిందని CCS సి.ఐ తెలిపారు.ఈ  తనిఖీలో CCS ఎస్.ఐ నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here