1వ వార్డులో కానరాని పట్టణ ప్రగతి

0
183

తాజా కబురు వార్డు సందర్శన 

రాయికల్ తాజా కబురు: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న 1వ వార్డు దారిలో మురికి కాలువ నీరు దారిగుండా ప్రవహించడంతో దుర్గంధం వెదజల్లుతుంది. దీనితో వార్డు ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. పట్టణ ప్రగతి లో భాగంగా వార్డులను సందర్శించి సమస్యలు తెలుసుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆ వైపుగా రావడం లేదని,రాబోవు వర్షకాలంలో ఇలాగే ఉంటె మురికి నీరు ఏరులై పారుతుందని ఉన్నతాధికారులు స్పందించి మురికి కాలువ నీరు బయటకు రాకుండా తగు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here