హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన బాజోజి భాస్కర్

0
105

తాజా కబురు రాయికల్: ఇటిక్యాల గ్రామ బీజేపీ నాయకుడు కుంట రమేష్ రెడ్డి కొడుకు కుంట హర్షవర్ధన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన కుటుంబాన్ని మంగళవారం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బాజోజి భాస్కర్ పరామర్శించారు.ఆయన వెంట నాయకులు అన్నవేణి వేణు,కుర్మా మల్లారెడ్డి, గోపాల్ జి,ఆకుల మహేష్,రాజశేఖర్ రెడ్డి,మహిపతి రెడ్డి,లక్ష్మీనారాయణ మంగలరపు, రొట్టె శ్రీదర్,శ్రీకాంత్ రెడ్డి, తోకల శంకర్, సంజీవ రెడ్డి,విజయ్ రెడ్డి,స్వామి,సత్యం తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here