జగిత్యాల తాజా కబురు:రాయికల్ పట్టణంలోని శివాజీనగర్ కాలనీలో శనివారం అంగన్వాడి కేంద్రాలు 1,7,3 లలో నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమానికి కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిచెన్ గార్డెన్లలో ఇంటి ఆవరణలో పండించిన ఆకుకూరలు, కూరగాయలు వాడాలని అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, పంట పొలాల్లో క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియ ఎరువులు మాత్రమే వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కె. మహేందర్ అంగన్వాడీ టీచర్లు సుమలత, పుష్పలత,సిందూరీ గర్భిణీ మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
Latest article
కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్...
జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్...
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...