రాయికల్ టౌన్ తాజా కబురు: పట్టణం లోని టానాలో సోమవారం సర్పంచ్, కౌన్సిలర్ లతో ఎస్.ఐ ఆరోగ్యం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి వస్తున్న కార్మికుల పూర్తి సమాచారంను ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, మున్సిపల్ కౌన్సిలర్లు నమోదు చేసుకుని వలస దారుల వివరాలను ఎప్పటికప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ కు లేదా తహసిల్దార్ కార్యాలయంకు తెలియజేస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగస్వాములు కావాలని ఆయా గ్రామాల సర్పంచులను, కౌన్సిలర్ లను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు,పట్టణ కౌన్సిలర్ లు పాల్గొన్నారు.
Latest article
కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్...
జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్...
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...