రాయికల్ తాజా కబురు:మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 58కి చెందిన ప్రభుత్వ భూమిని ఒడ్డెలింగాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని సంబంధిత భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని గతంలో స్థానిక తహసీల్దార్ కు పలు మార్లు పిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో శనివారం భూపతిపూర్ ఎక్స్ రోడ్డు వద్ద గ్రామస్తులు ధర్నాకు దిగారు.సుమారు 3 గంటల పాటు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న తహసీల్దార్ మహేశ్వర్ సోమవారం ఇరు గ్రామాల మధ్య సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
Latest article
జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి: బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ
టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గ సభ్యులకు ఘనంగా సన్మానం
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: ప్రజలు,ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కరం కోసం నిస్వార్థంగా పనిచేసే...
రాయికల్ భాజపా దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల...
భూపతిపూర్,ఇటిక్యాల గ్రామాలలో రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే :: డా.సంజయ్ కుమార్
జగిత్యాల తాజా కబురు: రాయికల్ మండలం భూపతిపూర్,ఇటిక్యాల గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలతో పాటు పల్లె ప్రకృతివనాలు,డంపింగ్ యార్డు,వైకుంఠదామాలను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...