సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా చేప పిల్లల విడుదల

0
116

తాజా కబురు జగిత్యాల:సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద జగిత్యాల పట్టణంలోని లింగంపేట, గొల్లపల్లి మండలం శంకర్ రావు పేట గ్రామ చెరువులలో దాదాపు లక్ష ఎనిమిది వేల చేప పిల్లలను మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ వసంతసురేష్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గుగులోతు రవి,మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి,జడ్పిటిసి,ఎంపీపీ,  సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, మత్స్యకారులు, నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here