జగిత్యాల తాజా కబురు:రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జాతర సందర్భంగా ఇటిక్యాల గ్రామానికి వచ్చిన జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి సోమవారం స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామల్ల వేణు,ఆదిరెడ్డి, మైపతి రెడ్డి, జలంధర్ రెడ్డి, అంజిరెడ్డి, చింతలపల్లి గంగ రెడ్డి, సాయిరెడ్డి, మేకొండ రాంరెడ్డి,మల్లయ్య, నాగిరెడ్డి, బొడగం రాములు, కనపర్తి శ్రీను, తిరుపతి రెడ్డి, సాగర్, నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Home విద్య / వైద్య / ఆరోగ్యం భక్తి వార్తలు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు: పన్నాల తిరుపతిరెడ్డి