వైభవంగా గంగమ్మ తల్లి బోనాలు..

0
13
tajakabhuru

కథలాపూర్ అక్టోబర్ 01 : మండలంలోని తకళ్లపెళ్ళీ గ్రామంలో గంగమ్మతల్లి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో భారీ సంఖ్యలో మహిళలు అమ్మవారికి బోనాలు ఎత్తుకోని మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకొని గంగమ్మ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం, బొనాలతో మెుక్కలు సమర్పించుకున్నారు. అనంతరం పోతురాజు వద్ద యాట పోతులను, కోడిపుంజులను బలిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి శ్రీనివాస్, ఎంపిటిసి రాజు, గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here