వృద్దున్ని మింగిన మిషన్ భగీరథ గుంత…

0
33

తాజాకబురు కోరుట్ల : కోరుట్ల మండలం ఎకిన్ పూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది,గ్రామంలో మిషన్ భగీరథ కోసం తవ్విన గుంతలో పడి ఒల్లెం పోచయ్య అనే వృద్దుడు మృతి చెందాడు,గతకొంతకాలంగా పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి,ఇదె క్రమంలో ఎకిన్ పూర్ గ్రామంలో పనులు జరుగుతున్నాయి,అదే గ్రామానికి చెందిన ఒల్లెం పోచయ్య(67) వృద్దుడు ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందాడు,అయితె వృద్దుడు గ్రామంలోని బస్టాండ్ లో ఉంటు జీవనం సాగిస్తున్నాడు రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు గుంతలో‌పడి మృతి చెందాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here