తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం…
తాజా కబురు హైదరాబాద్: ప్రభుత్వం అన్నంత పని చేస్తుంది,వీఆర్వో వ్యవస్థ రద్దుపై మొగ్గు చూపుతుంది,వీఆర్వోల వద్ద ఉన్న రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ నుండి ఆదేశాలు జారీ అయ్యాయి,మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులు స్వాధీనం చేసుకుని..సా.5 గంటల కల్లా రిపోర్ట్ పంపాలని కలెక్టర్లకు సూచించారు,ఇదిలా ఉంటే వీఆర్వోల పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది ప్రశ్నర్థకంగా మారింది, ఆ అధికారులను ఇతర శాఖలకు బదిలీ చేస్తారా,వారి భవిత్యం తేలనుంది.