లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా పోయినట్టుకాదు…తగ్గుదల ఉందన్నట్టు…ఇగా చెయ్యుండ్రి జోర్ధార్ పండగలు,మీరు మారరూ

0
52
tajakaburu

తాజాకబురు డెస్క్:
రాష్ట్ర ప్రభుత్వం కరోనా లాక్ డౌన్ ను ఎత్తివేసినంత మాత్రాన కరోనా పోయిందని‌కాదు తగ్గుదలలో ఉందని గ్రహించాలి,ఇకా ప్రభుత్వమె లాక్ డౌన్ ఎత్తివేసింది కదా అని ఇకా పండగలకు,పబ్బాలనన్నీ ముందువేసుకోని ఇకా ఎప్పుడెప్పుడు జల్సాలు చేద్దామా అన్నట్టు కొందరున్నారు, గతంలో ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే కరోనా సెకండ్ వే ఎందరో ప్రాణాలను బలితీసుకొంది,పార్టీలు పబ్బులంటు గుంపులు గుంపులుగా, వివాహాలు వేడుకలంటు గుమిగూడి ఉంటే తర్డ్ వే వచ్చె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…

ముఖ్యంగా ఎక్కడికి వెళ్లిన మాస్క్ తప్పనిసరి ధరించాలి…అలాగే చేతులు ఎప్పుడు శుబ్రపరచటం, సామాజిక దూరం పాటిస్తూ తమ పనులు కార్యాలయాలు కొనసాగించాలేగాని ఏ కాస్తా నిర్లక్ష్యం చేసినా కథ మొదటికి వస్తుంది, అలాగే అర్వత కలిగిన అందరు ఆలస్యం చెయ్యకుండ టీకా ఇప్పించుకోవాలి, ఇలా జాగ్రత్తలు పాటిస్తె కనీషం రానున్న రెండు సంవత్సరాల్లోన్నైన కరోనా పూర్తిస్తాయిలో అంతం అవుతుందని వైద్యులు చెపుతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here