రైతు వేదిక కు ఫ్యాన్ లు బహుకరించిన రైతు-అజయ్ రెడ్డి

0
13

తాజా కబురు జగిత్యాల: రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో రైతు వేదిక కు గ్రామానికి చెందిన రైతు ఏనుగు అజేయ్ రెడ్డి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నాలుగు సీలింగ్ ఫ్యాన్లు బహుకరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, భూపతిపూర్ ఏఈఓ పద్మావతి,సింగిల్విండో చైర్మన్ ఏనుగు ముత్యం రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నేతుల లక్ష్మీనారాయణ, నాయకులు తీగల తిరుపతిరెడ్డి, జగదీశ్వర్, రాజేందర్, జీవన్, నారాయణ రెడ్డి, హనుమాన్లు, రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here