రైతు ఐక్యవేదిక భవన నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

0
275

తాజా కబురు రాయికల్:మండలంలోని మహితపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రైతు ఐక్యవేదిక భవన నిర్మాణాన్ని గ్రామంలోని కుల సంఘాల సభ్యులు శనివారం అడ్డుకున్నారు. దాదాపుగా 200 మంది ఈ భూమి గ్రామంలోని కుల సంఘాల కు చెందినదని రైతు వేదికను ప్రభుత్వ భూమిలో నిర్మించాలి కానీ మా అనుమతి లేకుండానే నిర్మాణ పనులు చేస్తున్నందున నిర్మాణం తలపెట్టిన పునాదులను కుల్చివేస్తూన్నామని తెలిపారు.
గత 15 రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయం లో కూడా
వేదిక నిర్మాణాన్ని ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని కోరుతూ వినతిపత్రాన్ని ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. ఈ
కార్యక్రమంలోని ఆయా కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here