రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు-ఎం.పీ.పీ తోట నారాయణ

0
191

కోరుట్ల తాజా కబురు: మండలంలోని రైతులను రైస్ మిల్లర్లు ఇబ్బంది పెట్టిన దృష్ట మండలంలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు సెంటర్లను నిలిపి వేసిన సందర్భంగా వెంకటాపూర్ గ్రామంలో కోరుట్ల మండల ఎం.పీ.పీ తోట నారాయణ,మండల అధికారుల, సర్పంచుల సమక్షంలో సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద మంగళవారం సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు,తాలు తప్ప లేకుండా ధాన్యం తీసుకురావాలని, అదేవిధంగా రేషన్ మిల్లర్లు రైతులను అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదని సూచించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సత్యనారాయణ, ఎం.పీ.డీ.వో శ్రీనివాస్, సి.పి.ఓ మల్లికార్జున, ఏ.డి.ఏ అమీనా బి, ఏ.వో నాగమణి, ఏ.ఈ.ఓ సంధ్య రాణి,ఆయా గ్రామాల సర్పంచులు శారద, లింగారెడ్డి, రెడ్డి భాస్కర్ రెడ్డి-రాధ, సందయ్య, రాజ నరసయ్య, రాజేందర్తు,తుకారం గౌడ్, సాయమ్మ,మల్లయ్య ,మల్లారెడ్డి, సింగిల్విండో చైర్మన్ ఆదిరెడ్డి కార్యదర్శి నరేష్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here