రేపు ప్రతి భాజపా కార్యకర్త ఇంటి పై నల్ల జెండా ఎగరాలి

0
182

జగిత్యాల తాజా కబురు:పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కెపాసిటీ పెంపు వలన కృష్ణా నది నుండి నీటిని అక్రమంగా తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203 ద్వారా దక్షిణ తెలంగాణ జిల్లాలు అయిన ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో సాగునీటి విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందని భా.జ.పా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపుమేరకు శనివారం ఉదయం 10 గంటలకు భా.జ‌.పా కార్యకర్తల ఇంటిపై నల్ల జెండా ఎగర వేస్తూ ఒక గంట దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాలని భాజపా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడి పెల్లి గోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here