రాయికల్ తాజా కబురు టౌన్: పారిశుధ్య ప్రణాళికలో భాగంగా పట్టణం లోని పలు వార్డులను అదనపు కలెక్టర్ రాజేశం సోమవారం సందర్శించారు. రాబోవు వర్ష కాలాన్ని దృష్టిలో పెట్టుకొని 1వ వార్డులో గల మాదిగ కుంటలో నీరు నిల్వ ఉండకుండా, చెత్త వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ ఛైర్మన్ మోర హన్మాండ్లు, వైస్ ఛైర్మన్ రమాదేవి, కౌన్సిలర్లు మహేందర్, మహేష్, టీఆరెస్ నాయకులు ఇంతియాజ్, అచ్యుతరావు, శ్రీరాముల సత్యనారాయణ,మోర రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు
Latest article
కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్...
జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్...
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...