రాయికల్ తాజా కబురు :జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు రాయికల్ పోలీసు స్టేషన్ పరిధిలో మండల కేంద్రంలో సోమవారం ట్రాఫిక్ మొబైల్ ఎగ్జిబిషన్ వాహనం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీస్ కళాబృందం సభ్యులు.ఈ సందర్భంగా ట్రాఫిక్ మొబైల్ ఎగ్జిబిషన్ వ్యాన్ కు ఉన్న LED స్క్రీన్ ద్వారా ప్రజలకు హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల జరుగు ప్రమాదాలు,డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, ఆటో ఓవర్ లోడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, నో పార్కింగ్ లపై,రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై వీడియోల రూపంలో జిల్లా పోలీస్ కళాబృందం వారు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్.ఐ ఆరోగ్యం గారు కానిస్టేబుల్ కేశవులు,హోమ్ గార్డ్ నగనాయక్, పోలీస్ కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.
Latest article
రోడ్డు ప్రమాదాల నివారణ బ్లాక్ స్పాట్స్ గుర్తించి సైనింగ్ బోర్డు ఏర్పాటు చేసిన కోరుట్ల పోలీసులు ..
కరోనా కష్టకాలంలో పకడ్బందీగా బాధ్యతలు నిర్వర్తించిన కోరుట్ల సీఐ..
రోడు ప్రమాదాల నివారణకు ఎన్నొ చర్యలు...
తాజాకబురు కోరుట్ల: జగిత్యాల జిల్లా...
జగిత్యాల జిల్లాలో ’’ కరోనా’’ విలయతాండవం,భయం గుప్పిట్లో జిల్లా వాసులు పెరుగుతున్న మరణాల సంఖ్య,ఆందోళనలో ప్రజలు…
తాజాకబురు జగిత్యాల :కరోనా తల విలయతాండవం చూపిస్తుంది రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తే ప్రజల గుండె దడేల్ "మంటుంది" జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య...
Big Breaking పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
తాజాకబురు హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో తెలంగాణా రాష్ట సర్కార్...