రామాజీపేట్,కుమ్మరిపెల్లి, మైతాపూర్ గ్రామాల్లో రేపు కరెంట్ కోత

0
400

రాయికల్: మండలంలోని,రామాజీపేట్,కుమ్మరిపెల్లి, మైతాపూర్ గ్రామాల్లో బుధవారం రోజు 33కేవీ మరమ్మతుల నిర్వహణ కోసం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం12:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది కావున వినియోగదారులు సహకరించాలని రాయికల్ విద్యుత్ శాఖ ఉప ఇంజనీర్ కె.అర్జున్ ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here