రాయికల్ తాజాకబురు క్రైం: మండలం లోని మైతాపూర్ గ్రామానికి చెందిన ఎర్దండి స్వామిరెడ్డి(34) శనివారం అప్పుల బాధతో గ్రామ శివారులోని తోట వద్దకు వెళ్లి వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మ హత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా అతనికి భార్య, ఒక సంవత్సరం బాబు ఉన్నారు. గ్రామంలో అందరితో కలుపుగొలుపుగా ఉండే వాడని ఒక్కసారిగా ఇలా చేసుకోవడంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
Latest article
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...
రాయికల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జోహార్ బాబా జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి...
విదేశీ జర్నలిస్టులు ముత్యంపేటకు ఎందుకు వచ్చారు… ?
గల్ఫ్ వలసలపై అధ్యయనం కోసం జగిత్యాల జిల్లాను సందర్శించిన విదేశీ జర్నలిస్టులు
తాజా కబురు డెస్క్: గల్ఫ్ వలస కార్మికుల ఆర్ధిక, సామాజిక జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు విదేశీ జర్నలిస్టులు...