రాయికల్ తాజా కబురు: 2020-21 విద్యా సంవత్సరానికి గాను మోడల్ స్కూల్స్ లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అక్టోబర్ 21 నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఇటిక్యాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.6వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఈ నెల 27 నాడు, 7వ,8వ తరగతుల మిగులు సీట్లకు ఈ నెల 28 నాడు 9వ, 10వ తరగతుల మిగులు సీట్లకు అక్టోబర్ 29 న పరీక్షా తేదీలు ఖరారు అయినట్లు తెలిపారు. హాల్ టికెట్లను telanganams.cgg.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
Latest article
కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్...
జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్...
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...