మేడిపల్లి మండల బీ.జే.వై.ఎం నూతన కార్యవర్గం ఏర్పాటు

0
75

జగిత్యాల తాజా కబురు: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నూతన కార్యవర్గాన్ని శనివారం మండల యువ మోర్చా అధ్యక్షులు గోస్కి మధు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా సాతర్ల భాస్కర్(వల్లంపల్లి),జంగ మధు(మోత్కురావు పెట్),ఉప అధ్యక్షులుగా జీవన్ రెడ్డి(తొంబర్రావుపెట్),భారత్(కొండాపూర్),రాము(మన్నెగూడెం),శ్రీనివాస్రెడ్డి(కట్లెకుంట),తిరుపతి(గోవిందరం)అధికార ప్రతినిధి పాకాల మహేష్(కల్వకోట), మరియు వివిధ గ్రామలలో నుండి కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేయం జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్ వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ క్యాతం దశరథ రెడ్డి,భా.జ.పా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here