మెట్పల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పని చేస్తున్న ఇంచార్జీ సబ్ రిజిస్టర్ తో పలువురు సస్పెండ్..

0
311

తాజా కబురు మెట్పల్లి:విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరియించినందుకు జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పని చేస్తున్న ఇంచార్జి సబ్ రిజిస్టర్ తో పాటు ముగ్గురు జూనియర్ అసిస్టెంట్ లను శుక్రవారం ఉన్నతాధికారులు సస్పెండ్ చేసారు,వీరు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించటమె కారణం‌ అని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here