తాజా కబురు జగిత్యాల కలెక్టరేట్: రాయికల్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఇ.రమేష్ ను తొలగిస్తున్నట్లు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ జి. రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయికల్ ఎంపీడీవో గా పనిచేస్తున్న ఇనుముల రమేష్ రాయికల్ మున్సిపాలిటీ ఇన్ఛార్జి కమిషనర్ గా విధులు నిర్వహించే వారని, మున్సిపల్ కమిషనర్ విధులలో అలసత్వం, నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న కారణంగా ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కమిషనర్ ఇన్చార్జిని తొలగిస్తూ జగిత్యాల జిల్లా మున్సిపల్ కార్యాలయంలో మెప్మా పరిపాలన అధికారి గా పని చేస్తున్నా డి. శ్రీనివాస్ గౌడ్ కు రాయికల్ మున్సిపల్ కమిషనర్ గా నియమించినట్లు జిల్లా కలెక్టర్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చు వరకు రాయికల్ మున్సిపల్ కమిషనర్ గా డి. శ్రీనివాస్ గౌడ్ కొనసాగుతారని తెలిపారు.
Latest article
రోడ్డు ప్రమాదాల నివారణ బ్లాక్ స్పాట్స్ గుర్తించి సైనింగ్ బోర్డు ఏర్పాటు చేసిన కోరుట్ల పోలీసులు ..
కరోనా కష్టకాలంలో పకడ్బందీగా బాధ్యతలు నిర్వర్తించిన కోరుట్ల సీఐ..
రోడు ప్రమాదాల నివారణకు ఎన్నొ చర్యలు...
తాజాకబురు కోరుట్ల: జగిత్యాల జిల్లా...
జగిత్యాల జిల్లాలో ’’ కరోనా’’ విలయతాండవం,భయం గుప్పిట్లో జిల్లా వాసులు పెరుగుతున్న మరణాల సంఖ్య,ఆందోళనలో ప్రజలు…
తాజాకబురు జగిత్యాల :కరోనా తల విలయతాండవం చూపిస్తుంది రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తే ప్రజల గుండె దడేల్ "మంటుంది" జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య...
Big Breaking పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
తాజాకబురు హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో తెలంగాణా రాష్ట సర్కార్...