బుగ్గారం తాజా కబురు: కరోనా వైరస్ నివారణలో భాగంగా కోవిద్ -19 నిబంధనలు పాటించక, మాస్కు లేకుండా తిరిగిన ఐదుగురు వ్యక్తులకు జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై మంద చిరంజీవి పెట్టి కేసు నమోదు చేసి తలా రూ.1000 చొప్పున జరిమానా విధించారు. సెక్షన్ 51(బి) డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకున్నామని ఎస్సై తెలిపారు. మాస్కు లేకుండా, అత్యవసరం ఉంటే తప్ప ఊరికే రోడ్ల పైన తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. కరోనా వైరస్ అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
Latest article
రోడ్డు ప్రమాదాల నివారణ బ్లాక్ స్పాట్స్ గుర్తించి సైనింగ్ బోర్డు ఏర్పాటు చేసిన కోరుట్ల పోలీసులు ..
కరోనా కష్టకాలంలో పకడ్బందీగా బాధ్యతలు నిర్వర్తించిన కోరుట్ల సీఐ..
రోడు ప్రమాదాల నివారణకు ఎన్నొ చర్యలు...
తాజాకబురు కోరుట్ల: జగిత్యాల జిల్లా...
జగిత్యాల జిల్లాలో ’’ కరోనా’’ విలయతాండవం,భయం గుప్పిట్లో జిల్లా వాసులు పెరుగుతున్న మరణాల సంఖ్య,ఆందోళనలో ప్రజలు…
తాజాకబురు జగిత్యాల :కరోనా తల విలయతాండవం చూపిస్తుంది రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తే ప్రజల గుండె దడేల్ "మంటుంది" జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య...
Big Breaking పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
తాజాకబురు హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో తెలంగాణా రాష్ట సర్కార్...