తాజా కబురు రాయికల్ రూరల్ : మండలంలోని కిష్టంపేట గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ చేతుల మీదుగా శనివారం మాజీ సర్పంచ్ తంగేళ్ల రమేష్, తంగేళ్ల సత్యనారాయణల ఆద్వర్యంలో గ్రామంలో ని రైతులకు 500 మాస్కులు, సానిటైజర్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యురాలు జదవ్ అశ్విని, ఎంపీపీ సంధ్యారాణి,ఎంపిటిసి సభ్యురాలు సారిక, సర్పంచ్ జానా స్వరూప, ఉప సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, నాయకులు గోపి, తిరుపతి, బుమగౌడ్, చాంద్, చిలుక శ్రీను తదితరులు పాల్గొన్నారు
Latest article
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...
రాయికల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జోహార్ బాబా జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి...