భా.జ.పా కార్యకర్త కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసిన చిలుక మర్రి మధన్ మోహన్

0
45

జగిత్యాల తాజా కబురు:
జగిత్యాల పట్టణ కేంద్రంలోని బీజేపీ కార్యకర్త నీలి సతీష్ కరోనా బారిన పడి మరణించిన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, న్యాయవాది చిలుకమర్రి మదన్ మోహన్ శనివారం మృతుని కుటుంబసభ్యులకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని,నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు.ఆయనతో పాటుగా జూనియర్ న్యాయవాది సంజీవ్, భాజపా నాయకులు జైనాపురం రమేష్, సురేష్,జంబుక శివ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here