బాధితుల ఇంటి వద్దకే సీఎం రిలీఫ్ ఫండ్

0
149

తాజా కబురు సిద్దిపేట జిల్లా రూరల్: వర్గల్ మండలంలోని చాంద్ ఖాన్  మక్తా ,వర్గల్, మాధారం ,గుంటిపల్లి, గ్రామాలలో అనారోగ్యానికి గురి అయిన బాధితులకు, జెడ్పీటీసీ   సభ్యులు బాలమల్లు యాదవ్ ,ఎంపిపి సభ్యులు జాలిగామ లతా రమేష్ గౌడ్ ,తె.రా.స  మండల అధ్యక్షులు దేవగనిక నాగరాజు ఆధ్వర్యంలో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. బాధితుల స్థితిగతులను అడిగి తెలుసుకోగా ఇంటి దగ్గరికి వచ్చి ఈ చెక్కులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో  నాయకులు చాంద్ ఖాన్ మక్తా ,సర్పంచ్ నీలా కనకయ్య ,ఎంపిటిసి మేదిని సంజనిత భిక్షపతి రెడ్డి , పిఎసిఎస్ డైరెక్టర్ మేదిని పద్మారెడ్డి ,వార్డు మెంబర్ చిందం భాస్కర్,తె.రా.స నాయకులు మురళీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here