జగిత్యాల తాజా కబురు: తెలంగాణ సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలం లోని అంతర్గం గ్రామంలో ఆదివారం 1136 మంది ఆడపడుచులకు జగిత్యాల శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ ,జడ్పీ ఛైర్ పర్సన్ దావా వసంత బతుకమ్మ చీరలను పంపిణీ చేసారు. మహిళలు జడ్పీ ఛైర్ పర్సన్ దావా వసంతకు బతుక్కమ్మ అందించగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడినారు.ఈ కార్యక్రమంలో తహసీల్ధార్ దిలీప్ నాయక్,ఎంపీపీ గంగారాం గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు,సింగిల్ విండో చైర్మన్ మహిపాల్ రెడ్డి,మండల రైతు బంధు కన్వినర్ నక్కల రవీందర్ రెడ్డి,సర్పంచ్ బోనగిరి నారాయణ,ఎంపీటీసీ భూపెళ్లి శ్రీనివాస్,ఉప సర్పంచ్ నోముల శేఖర్ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.
Latest article
రోడ్డు ప్రమాదాల నివారణ బ్లాక్ స్పాట్స్ గుర్తించి సైనింగ్ బోర్డు ఏర్పాటు చేసిన కోరుట్ల పోలీసులు ..
కరోనా కష్టకాలంలో పకడ్బందీగా బాధ్యతలు నిర్వర్తించిన కోరుట్ల సీఐ..
రోడు ప్రమాదాల నివారణకు ఎన్నొ చర్యలు...
తాజాకబురు కోరుట్ల: జగిత్యాల జిల్లా...
జగిత్యాల జిల్లాలో ’’ కరోనా’’ విలయతాండవం,భయం గుప్పిట్లో జిల్లా వాసులు పెరుగుతున్న మరణాల సంఖ్య,ఆందోళనలో ప్రజలు…
తాజాకబురు జగిత్యాల :కరోనా తల విలయతాండవం చూపిస్తుంది రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తే ప్రజల గుండె దడేల్ "మంటుంది" జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య...
Big Breaking పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
పదవ తరగతి పరీక్షలు రద్దు,ఇంటర్ పరీక్షలు వాయిదా- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం…
తాజాకబురు హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో తెలంగాణా రాష్ట సర్కార్...