రాయికల్ తాజా కబురు: పట్టణంలోని పాత్రికేయులకు, రెవెన్యూ సిబ్బందికి సోమవారం ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాహసీల్దార్ మహేశ్వర్ మాస్క్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీలలో కరోనా వైరస్ వ్యాప్తిని గురించి అవగాహన కల్పిస్తూ, ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేయడం అభినందనీయమని, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మాస్కూలు చాలా ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి రెడ్డి, పాత్రికేయులు సయ్యద్ రసూల్, ముంజ ధర్మపురి గౌడ్, చింతకుంట సాయి,రషీద్, మామిడి పెల్లి లక్ష్మణ్,కనికరపు లక్ష్మణ్, మల్లేష్,ప్రవీణ్ రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Latest article
కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్...
జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్...
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...