పోలీసులకు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు పండ్ల పంపిణీ

0
291

తాజాకబురు కోరుట్ల ప్రతినిధి: కరోనా మహమ్మారి ని తరిమికొట్టెందుకు నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న పోలీసులకు, కోరుట్ల మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు పట్టణంలో మంగళవారం ఐజేయూ 143 జగిత్యాల జిల్లా ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా అధ్యర్యంలో పండ్లను పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో మీడియా అధ్యక్షులు షికారి రామకృష్ణ,అంజు గౌడ్, కోరుట్ల పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు మల్లికార్జున్, సీనియర్ పాత్రికేయులు రాజేందర్, రాజు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here