పేకాట రాయుళ్లు పై కేసు నమోదు

0
273

రాయికల్ తాజా కబురు: మండలంలోని కుమ్మరిపెల్లి శివారులోని మామిడి తోటలో కొంత మంది పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు శుక్రవారం పేకాట స్థావరం పై ఆకస్మిక సోదా చేసి పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తుల నుండి 20వేల 200రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై ఆరోగ్యం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సోదాల్లో సిబ్బంది రాజేందర్ అనిల్ రవి మల్లేష్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here