రాయికల్ తాజా కబురు:గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద చెరువులోకి వరద నీరు వచ్చి చెరువు నిండు కుండల మారింది. అక్కడక్కడ చెరువు కట్ట కోత కు గురైందనే సమాచారంతో శనివారం మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు చెరువుకట్ట ను పరిశీలించారు.చెరువు కట్ట రెండు చోట్ల కోతకు గురి అయిందని దీనికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయనతోపాటు P.A.C.S చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి కో ఆప్షన్ సభ్యుడు సోహైల్ నాయకులు ఎలిగేటి అనిల్, హుస్సేన్,మోర రాంమూర్తి ఉన్నారు.
Latest article
కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్...
జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్...
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...